రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నాకు ఎటువంటి ఉద్యోగం ప్రాప్తించే అవకాశం ఉన్నది? (Sai Pradana| Kakinada| Astrology| Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
సాయిప్రార్థన-కాకినాడ:
మీరు నవమి బుధవారం తులాలగ్నము రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. భాగ్యస్థానము నందు రవి, శుక్ర, కేతువులు ఉండటం వల్ల మీరు చదువుల్లో బాగా రాణించి టెక్నికల్, ఎంబిఎ రంగాలలో స్థిరపడతారు. ఈ సంవత్సరము నుంచి శుక్రమహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 20 సంవత్సరాలు మంచి యోగాన్నిస్తాడు. మీ 24 సంవత్సరము నందు బాగా స్థిరపడతాడు. లక్ష్మీ గణపతిని ఆరాధించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సాయిప్రార్థన, కాకినాడ, ప్రశ్న, రామన్, భవిష్యవాణి