రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నాకు నవంబర్ నెలలో పెళ్లి అవబోతుంది ...నా వివాహ జీవితం ఎలా ఉంటుంది? (Sunita| Varadaipalle| Astrology| Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
సునీత-వరదాయిపల్లి:
మీరు సప్తమి శుక్రవారం వృషభ లగ్నము శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. మీకు వివాహ జీవితం చాలా శుభదాయకంగా ఉంటుంది. 2010 జూన్ తదుపరి మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 2012 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించినట్లైతే కలిసివస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సునీత, వరదాయిపల్లి, ప్రశ్న, రామన్, భవిష్యవాణి