రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కొనసాగించగలనా...? ఏమైనా సమస్యలున్నట్లయితే దయచేసి చెప్పగలరు... (Venkataramana Rao| Visakhapatnam| Astrology| Question | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
వెంకటరమణారావు-విశాఖపట్నం:
మీరు సప్తమి మంగళవారం కర్కాటక లగ్నము పూర్వాషాఢ నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. మీరు చదువుల్లో నెమ్మదిగా పురోభివృద్ధి పొందుతారు. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల, అష్టమ స్థానము నందు శని ఉండటం వల్ల మీరు ప్రభుత్వ రంగ సంస్థలలో కంటే ప్రైవేట్ సంస్థలలో బాగా రాణిస్తారు.

తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు తనమును నివారించడం మంచిది. 2018 వరకు రాహు మహర్ధశ జరుగుతున్నందువల్ల ఈ రాహువు మీకు వ్యయము నందు ఉండటం వల్ల, ధనం ఎంత సంపాదించినా ఏ మాత్రం నిల్వచేయలేకపోతారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వెంకటరమణారావు, విశాఖపట్నం, ప్రశ్న, రామన్, భవిష్యవాణి