ప్రధాన పేజిఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » సాఫ్ట్‌వేర్ ఫీల్డులో పనిచేస్తున్నాను. చేస్తున్న ప్రాజెక్టు చేజారిపోయింది. కొత్త ప్రాజెక్టులు వస్తాయంటారా..? (Srini| Giddalur| Astrology| Question | Dr Raman)
సాఫ్ట్‌వేర్ ఫీల్డులో పనిచేస్తున్నాను. చేస్తున్న ప్రాజెక్టు చేజారిపోయింది. కొత్త ప్రాజెక్టులు వస్తాయంటారా..?
శ్రీని-గిద్దలూరు
శ్రీని-గిద్దలూరు: మీరు పంచమి గురువారం కన్యాలగ్నము మూలా నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. మీకు ధనస్థానము నందు గురుఛండాలదోషం ఉన్నందువల్ల మంచి మంచి అవకాశాలు చేజారిపోతున్నాయి.
లగ్నము నందు రాహువు ఉండి, భార్యకారకుడైన బృహస్పతి రాజ్యము నందు ఉండటం వల్ల, రాజ్యాధిపతి అయిన బుధుడు భార్యస్థానము నందు ఉండటం వల్ల మీ భార్య పేరుతో వ్యాపారాలు చేసినట్లైతే బాగా కలిసివస్తుంది.
2014 వరకు చంద్ర మహర్ధశ జరుగుతుంది. 2010 నుంచి చంద్రుడు మంచి యోగాన్ని ఇస్తాడు.