ఐఐటీ పోటీ పరీక్షలు రాయాలనుకుంటున్నా. సఫలమవుతానంటారా...?
నర్సరావుపేట నుంచి రవితేజ ప్రశ్నకు డాక్టర్ రామన్ సలహా: మీరు పూర్ణిమ శనివారం మిథున లగ్నము రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. మీకు అర్ధాష్టమ శనిదోషం తొలగిపోయింది. మనఃకారకుడైన చంద్రుడు కేతువుతో కలయిక వల్ల స్థిరబుద్ధితో, ఏకాగ్రతతో, ధ్యేయంతో కాంపిటేటివ్ పరీక్షలు రాయండి. మీరు అనుకున్నది సాధిస్తారు.