రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావడం లేదు. ఎందుకు? (Vidya Sagar | Employment | Nalgonda | Question | Dr Raman | Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
నల్గొండ జిల్లా నుంచి విద్యాసాగర్ ప్రశ్నకు డాక్టర్ రామన్ సలహా:
మీరు విదియ బుధవారం కుంభలగ్నము ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. మీకు లాభస్థానము నందు గురుఛండాలదోషం ఉన్నందువల్ల మీరు తలపెట్టిన ప్రయత్నాలలో చికాకులు ఎదుర్కొంటున్నారు. 2010 మే నుంచి మీకు గురుబలం ఏర్పడటం వల్ల ఉద్యోగ ప్రయత్నం చేసి సఫలీకృతులవ్వండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: విద్యాసాగర్, నల్గొండ, డాక్టర్ రామన్, గురు ఛండాల దోషం