రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నెల్లూరులో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నా. ఇక్కడ అసంతృప్తిగా ఉంది. అసలు పర్మినెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉన్నదా...? (T. Venkataramanand Kumar | Job | Medak | Question | Dr Raman | Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
మెదక్ నుంచి టి. వెంకటరమానందకుమార్ ప్రశ్నకు రామన్ సలహా:
మీరు నవమి గురువారం వృశ్చిక లగ్నము పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. మీకు 2012 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల శ్రమకు తగిన ప్రతిఫలం ఉండటం లేదు. ఈ శని మీకు హానికారి కాదు కాబట్టి 2010 ఫిబ్రవరి నుంచి మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.

వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందుతారు. ప్రతిరోజూ అమ్మవారిని ఆరాధించండి. మీ 27లేక 28వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. మీరు ప్రైవేట్ రంగాలలోను, మంచి మంచి సంస్థలలోను బాగా అభివృద్ధి చెందుతారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: మెదక్, టి వెంకటరమానందకుమార్, ఉద్యోగం, డాక్టర్ రామన్