రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » మా చెల్లెలు పావనికి వివాహం ఎప్పుడు జరుగుతుందో చెప్పగలరు (Tanuku | Vijaya Sharma | Sister's marriage | Astrology | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
తణుకు నుంచి విజయశర్మ ప్రశ్నకు డాక్టర్ రామన్ సలహా:
మీ సోదరి పావని అష్టమి కన్యాలగ్నము ఉత్తరానక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. మీ సోదరికి 2015 వరకు ఏలినాటి శనిదోషం జరుగుతున్నందువల్ల ప్రతి శనిత్రయోదశికి ఈమె పేరుతో శనికి తైలాభిషేకం చేయించి పాండవులపూలతో శనిని పూజించినట్లైతే ఈమెకి దోషం తొలగిపోతుంది. ఈమెకి 2010లో వివాహం అవుతుంది. ప్రతిరోజూ ఉమామహేశ్వరుని ఆరాధిస్తే ఈమె సంకల్పం సిద్ధిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: తణుకు, విజయశర్మ, సోదరి వివాహం, భవిష్యవాణి, డాక్టర్ రామన్