రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? (Vijayawada | T. Narasimha Rao | Employment | Astrology | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
విజయవాడ నుంచి టి.నరసింహారావు ప్రశ్నకు డాక్టర్ రామన్ సలహా:

మీరు పూర్ణిమ బుధవారం మిథునలగ్నము అనురాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. మీకు లగ్నాత్తు ధనస్థానము నందు భాగ్యాధిపత్యం పొందిన శని ఉండటం వల్ల మీకు కుటుంబం ఏర్పడకుండా అభివృద్ధి ఉండజాలదు. భార్యకారకుడైన బృహస్పతి వ్యయము నందు ఉండటం వల్ల మీకు వివాహం ఆలస్యమైంది.

2010 మే నుంచి బృహస్పతి రాజ్యస్థానము నందు సంచరించడం వల్ల మీకు వివాహ యోగం ఏర్పడుతోంది. 2015 వరకు కేతు మహర్ధశ జరుగుతున్నందువల్ల మంచి మంచి అవకాశాలను తెలివితో సద్వినియోగం చేసుకోండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: టి నరసింహరావు, విజయవాడ, ఉద్యోగం, వివాహం, భవిష్యవాణి, డాక్టర్ రామన్