రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నేను ప్రభుత్వోగం కోసం విపరీతంగా యత్నిస్తున్నాను. సాధించగలనా...? (K. Surya Mallikarjun | NarasaraoPet | Employment | Astrology | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
కె. సూర్యమల్లికార్జున్ నర్సరావుపేట:
మీరు తదియ ఆదివారం వృశ్చికలగ్నము ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. మీకు లగ్నము నందు రాహువు ఉండటం వల్ల ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాల వల్ల.. అతి నిదానం వల్ల మంచి అవకాశాలను వదులుకుంటారు.

తృతీయ చతుర్ధాధిపతియైన శని భాగ్యము నందు ఉండటం వల్ల అధిక శ్రమించిన తర్వాతే మీకు సత్ఫలితాలు పొందుతారు. మీరు ప్రైవేట్ రంగ సంస్థలలో బాగా రాణిస్తారు. 2015 వరకు కేతు మహర్ధశ జరుగుతోంది. ఆ తదుపరి శుక్రమహర్ధశ 20 సంవత్సరములు మంచి యోగాన్నిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కె సూర్యమల్లికార్జున్ నర్సరావుపేట, ఉద్యోగం, వివాహం, భవిష్యవాణి, డాక్టర్ రామన్