రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నా ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది. వివాహం ఎప్పుడవుతుంది? (Srinivasa Rao | Visakhapatnam | Marriage | Astrology | Dr Raman)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
శ్రీనివాసరావు-విశాఖపట్నం:
మీరు పంచమి మంగళవారం మిథునలగ్నము స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. లగ్నాత్తు సప్తమ స్థానము నందు కుజుడు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతకపొంతన అవసరమని గమనించండి. తొందరపాటు నిర్ణయాలు మంచిదికాదు. మీకు 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో 3నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించినట్లైతే కలిసివస్తుంది. మీ పేరుతో కన్నా మీ కుటుంబీకుల పేరుతో కలిసివస్తుంది. చిన్న ఉద్యోగం చేసుకోండి. శుభప్రదంగా ఉంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శ్రీనివాసరావు, విశాఖపట్నం, ఉద్యోగం, వివాహం, భవిష్యవాణి, డాక్టర్ రామన్