రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నేను పురోభివృద్ధిని ఎప్పుడు సాధిస్తాను...? (T. Venkat | London | Development | Dr Raman | Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
WD
లండన్ నుంచి టి. వెంకట్ ప్రశ్నకు డాక్టర్ రామన్ సలహా:
మీరు అమావాస్య బుధవారం తులా లగ్నము హస్త నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. మీకు 2015 వరకూ ఏలినాటి శనిదోషం ఉన్నది. ప్రతి శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించండి.

మీకు 2008 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ బృహస్పతి భాగ్యమునందు ఉండటం వల్ల 2010 నుంచి యోగాన్ని ఇస్తాడు. డ్రైవింగ్ టెస్ట్ లోనూ, ఉద్యోగ విషయాలలో ఓర్పు, నేర్పు అవసరం. 2010 మే నుంచి నెమ్మదిగా పురోభివృద్ధి సాధిస్తారు. లక్ష్మీనారాయణుడిని ఆరాధించండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: టి వెంకట్, లండన్, అభివృద్ధి, డాక్టర్ రామన్, సలహా