రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » ఇదే ఉద్యోగంలో కొనసాగమంటారా...? లేదంటే మరో ఉద్యోగం చూసుకోమంటారా...? (Srinivasulu Chetty| Employment| Dr Raman| Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
శ్రీనివాసులు చెట్టి:
మీరు ద్వాదశి ఆదివారం వృషభలగ్నము చిత్తా నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. మీకు వర్తమానం 2015వరకు ఏలినాటి శని ఉన్నందువల్ల శనికి నెలకు ఒకసారి తైలాభిషేకం చేయించినట్లైతే కలిసివస్తుంది. ఈ సంవత్సరము జూలై నుంచి శని మహర్ధశ ప్రారంభమైంది. ఈ శని 19 సంవత్సరాలు మంచి యోగాన్నిస్తుంది.

ఈ యోగం మీకు 2012 నుంచి కానవస్తుంది. తాత్కాలికంగా 2012 వరకు ఉద్యోగం చేయడం మంచిది. ఆ తదుపరి వ్యాపార ప్రయత్నం చేయండి. నెలకు ఒక శనివారంనాడు 9సార్లు నవగ్రహప్రదక్షణ చేసి 7 ధూప్‌స్టిక్స్‌తో శనిగ్రహం వద్ద ధూపం వేయండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శ్రీనివాసులు చెట్టి, ఉద్యోగం, డాక్టర్ రామన్, సలహాలు