రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నేను ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నా భవిష్య వివరాలను తెలుపగలరు... (Siva Rajya Lakshmi | Hyderabad | Future | Dr Raman | Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
హైదరాబాదు నుంచి శివరాజ్యలక్ష్మి ప్రశ్నకు డాక్టర్ రామన్ సలహా:

మీరు చతుర్థశి బుధవారం తులా లగ్నము విశాఖ నక్షత్రం తులారాశి నందు జన్మించారు. మీది తులా లగ్నము, తులా రాశి అవడం వల్ల మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.

గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల పాతక కాలసర్పదోషం ఉండటం వల్ల రాహు, కేతు, చంద్ర, శనులకు పూజ చేయించండి. మీకు కలిసి వస్తుంది. 2013 వరకూ శని మహర్దశ ఉంది. ఈ శని మీకు మంచి యోగాన్ని ఇస్తుంది.

2013 నుంచి బుధ మహర్దశ 17 సంవత్సరములు 86 శాతం యోగాన్ని ఇస్తుంది. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. 2017 వరకూ ఏలినాటి శనిదోషం కూడా మీకు యోగాన్ని ఇవ్వగలదు. ఆహార వ్యవహారాలములలో, ఆరోగ్యములోనూ జాగ్రత్తగా ఉండండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శివరాజ్యలక్ష్మి, హైదరాబాదు, భవిష్యవాణి, డాక్టర్ రామన్, సలహా