రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నా జాతకం ఎలా ఉందో తెలియజేయగలరు (Rama Satish| Visakhapatnam| Astrology| Dr Raman| Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
రామసతీష్-విశాఖపట్నం:
మీరు దశమి బుధవారం వృశ్చిక లగ్నము ఆరుద్ర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. లగ్నాత్తు అష్టమము నందు కుజుడు ఉండటం వల్ల తలపెట్టిన పనిలో అవరోధాలు చికాకులను ఎదుర్కొంటారు. 2012 వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించినట్లైతే మీకు శుభం కలుగుతుంది. 2010 నుంచి మీ అభివృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. పూర్తి జాతక వివరాలకు.. 9849021979 అనే ఫోన్ నెంబర్‌ను సంప్రదించగలరు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: రామసతీష్, విశాఖపట్నం, డాక్టర్ రామన్, సలహాలు