రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నా జాతకంలో ఏదైనా సమస్య ఉన్నదా...? (G. Yashoda| Palakollu| Astrology| Dr Raman| Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
జి. యశోద-పాలకొల్లు:
మీకు శుక్లపాఢ్యమి బుధవారం ధనుర్ లగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. 2009 సెప్టెంబర్ వరకు అష్టమ శనిదోషం జరిగింది. 2009 డిసెంబర్ వరకు గురుఛండాల దోషం ఉంది. 2010 మే వరకు సప్తమ స్థానము నందు కుజ స్తంభన ఉండటం వల్ల స్థిరాస్తిని అమర్చుకోలేకపోవడం, తలపెట్టిన పనులు వాయిదా పడటం, ఆందోళన, చికాకులు వంటివి ఎదుర్కొంటున్నారు. 2010 ఆగస్టు తదుపరి మీకు గృహయోగం ఉంది. స్థిరలక్ష్మిదేవిని చామంతి పూలతో పూజించండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: జి యశోధ, పాలకొల్లు, డాక్టర్ రామన్, సలహాలు