ప్రధాన పేజిఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నేను మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాను. కానీ నెల తిరిగితే చాలు అప్పులమయం అవుతున్నాను. ఎందుకని? (P. Suresh Rao| Employment| Dr Raman| Answer)
నేను మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాను. కానీ నెల తిరిగితే చాలు అప్పులమయం అవుతున్నాను. ఎందుకని?
పి. సురేష్ రావు
పి. సురేష్ రావు: సమస్యను చాలా విపులీకరించి రాశారు. కానీ మీ జనన తేదీగానీ, సమయాన్ని కానీ రాయలేదు. వాటిని పంపిన యెడల వివరాలను తెలుపగలము.
గమనిక: చాలామంది వారివారి సమస్యలను మాత్రమే తెలుపుతూ... జనన సమయం మరియు తేదీని జోడించడం మర్చిపోతున్నారు. వారి ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వటం సాధ్యం కాదు. కనుక ప్రశ్నతోపాటు పై రెండింటినీ కూడా జోడించగలరని మనవి.