రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నేను ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాను. బయటపడేదెలా? (Suresh| Gudur| Question| Finance Problems| Dr Raman| Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
సురేష్-గూడూరు:
మీరు నవమి బుధవారం వృశ్చిక లగ్నము మృగశిర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. మీకు 2012 వరకు అర్ధాష్టమ ఆర్థిక ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. నెలకు ఒక శనివారంనాడు 7 దూప్‌స్టిక్‌లను అర్థచంద్రాకారంలో వెలిగించి శంఖుపూలతో శనిని పూజించండి. 2010 మే నుంచి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. 2011 లేక 2012లో రుణవిముక్తులు అవుతారు. 2012 లేక 2013లో ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సురేష్, గూడురు, ఆర్థిక ఇబ్బందులు, డాక్టర్ రామన్, సలహాలు