రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? (M. Nagaraju| Bengaluru| Employment| Question| Dr Raman| Answer| Astrology)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
ఎమ్. నాగరాజు బెంగళూరు:
మీరు ద్వాదశి సోమవారం ధనుర్‌లగ్నము అనూరాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. మీ లగ్నమునకు కుటుంబస్థానము నందు, ధనస్థానము నందు, వాక్‌స్థానము నందు కేతువు ఉండటం వల్ల అందరికి సాయం చేసి మాటపడటం జరుగుతుంది.

అలాగే మనఃకారకుడైన చంద్రుడు నీచస్థానము పొందడం వల్ల సున్నిత మనస్కులైన మీరు ప్రతి విషయానికి ఆందోళన చెందడం వంటివి ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ఈశ్వరుని ఆరాధించండి. ధనాన్ని ఇచ్చే శని రాజ్యము నందు ఉండటంవల్ల 2011 నుంచి ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధి పొందుతారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: నాగరాజు, బెంగళూరు, ఉద్యోగం, భవిష్యవాణి, డాక్టర్ రామన్, సలహాలు