రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేద్దామనుకుంటున్నాను. సలహా ఇవ్వగలరు... (R. Nageswara Rao| Amalapuram| Employment| Question| Dr Raman| Answer| Astrology)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
ఆర్. నాగేశ్వరరావు-అమలాపురం:
మీరు దశమి సోమవారం తులా లగ్నము రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. లగ్నమునకు బృహస్పతి వీక్షణంవల్ల చేస్తున్న ఉద్యోగంలో గుర్తింపు లభించింది. 2010 అక్టోబర్ వరకు రవి మహర్ధశ జరుగుతున్నందువల్ల ఓర్పు, నేర్పుతో ముందుకు సాగండి.

అక్టోబర్ తదుపరి మీకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 2010 అక్టోబర్ నుంచి చంద్ర మహర్ధశ 10 సంవత్సరాలు, కుజ మహర్ధశ 7 సంవత్సరాలు మంచి అభివృద్ధి పొందుతారు. 2011 లేక 2012నందు ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. ప్రతిరోజు హనుమాన్‌ను ఆరాధించండి. మీకు శుభం కలుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆర్ నాగేశ్వరరావు, అమలాపురం, ఉద్యోగం, భవిష్యవాణి, డాక్టర్ రామన్, సలహాలు