రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » ప్రస్తుతం మా పరిస్థితి చాలా గడ్డుగా ఉన్నది. మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? (Suresh| Nellore| Career| Question| Dr Raman| Answer| Astrology)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
పి. సురేష్‌బాబు-నెల్లూరు:
మీరు పంచమి ఆదివారం వృశ్చికలగ్నము అశ్విని నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. లాభస్థానము నందు బుధుడు ఉచ్ఛిచెంది. శుక్రుడు నీచ స్థానము పొందడం వల్ల ఎంత అభివృద్ధి కానవచ్చినా సంతృప్తికానరాదు. ఒత్తిడి, చికాకులకు లోనవుతారు. 2005 నుంచి చంద్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ చంద్రుడు మీకు 2010 నుంచి యోగాన్నిస్తాడు. 2015వరకు చంద్ర మహర్దశ ఉంది. మిగిలిన ఐదు సంవత్సరాలు ఆ తర్వాత ఏడు సంవత్సరాల కుజదశతో 2022 వరకు మంచి అభివృద్ధి పొందుతారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పి సురేష్బాబు, నెల్లూరు, భవిష్యవాణి, డాక్టర్ రామన్, సలహాలు