రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నాకు గల్ఫ్‌ వెళ్ళడానికి అవకాశము వచ్చింది. వెళ్ళమంటారా? (S. Venkata Sri Ramachandra Murthy| Kakinada| Career| Question| Dr Raman| Answer| Astrology)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
ఎస్. వెంకటశ్రీరామచంద్రమూర్తి- కాకినాడ:
మీరు పాఢ్యమి బుధవారం వృషభలగ్నము ఆరుద్ర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. మీకు 2012 వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ఎంత ధనం వస్తున్నా నిలబడలేకపోవడం, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ప్రతిరోజూ ఈశ్వరుని ఆరాధించండి. శనికి మూడు నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించండి. మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీకు విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఎస్ వెంకటశ్రీరామచంద్రమూర్తి కాకినాడ, భవిష్యవాణి, డాక్టర్ రామన్, సలహాలు