రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » విశ్వనాథ్- ఉదయశ్రీ జాతక పొంతనలు కుదురుతాయా..? దయచేసి తెలుపగలరు? (Susila| Vijayawada| Career| Astrology| Question| Dr Raman| Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Feedback Print Bookmark and Share
 
సుశీల విజయవాడ:
విశ్వనాథ్‌గారు చతుర్ధశి మంగళవారం వృషభలగ్నము ఆరుద్ర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. ఉదయశ్రీ సప్తమి మంగళవారం మేషలగ్నము మూలా నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. జాతక పొంతన సామాన్యంగా ఉంది. అబ్బాయిది శుద్ర, అమ్మాయిది క్షత్రియ. యోని కుక్కు, కుక్క. ఆదిపత్యం బుధ, గురు, గణ కూటమి మనుష్య, రాక్షస, రాశి మిథునం, ధనుస్సు, సమసప్తకాలు శుభం నాడీ, ఆది, ఆది. ఇద్దరికి కూడా గణపొంతన 33కి 14 పాయింట్లు కుదిరాయి. గ్రహమైత్రి మధ్యస్థంగా ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సుశీల, విజయవాడ, భవిష్యవాణి, డాక్టర్ రామన్, సలహాలు