నా భార్య వల్ల నా కుటుంబానికి చిక్కులు ఎదురవుతున్నాయి...
అభిజిత్-భీమవరం:
అభిజిత్-భీమవరం: మీరు అమావాస్య శుక్రవారం వృషభలగ్నము కృత్తికా నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. మీ భార్య పాఢ్యమి సోమవారం మకరలగ్నము మఖ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. మీ ఇద్దరి జాతకులు పరిశీలిస్తే జాతక పొంతన సరిగ్గా లేదు. మీ ఇద్దరికి 33కి 16 పాయింట్లు కుదిరాయి. 2010 ఆగస్టు తదుపరి మీరు విడాకులు తీసుకునే అవకాశం ఉంది.