రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నా భవిష్య వివరాలను తెలుసుకోవాలనుంది.... (Rajendraprasad | Adoni | Question | Astrology | Dr Raman | Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Bookmark and Share Feedback Print
 
రాజేంద్రప్రసాద్-ఆధోని:
మీరు ద్వాదశి శుక్రవారం వృషభలగ్నము శ్రవణా నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. మీకు లగ్నాధిపతి శుక్రుడు ఉచ్ఛి చెందడం వల్ల మీ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉందని గమనించండి. చేసిన పనిలో ఏకాగ్రత వహించి అభివృద్ధితి నాంది పలకండి. మీ 27 లేక 28వ సంవత్సరం నందు వివాహం అవుతుంది. వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందుతారు.

మీ ప్రశ్నలను customer.care@webdunia.netకు పంపించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: రాజేంద్రప్రసాద్, ఆధోని, భవిష్యవాణి, డాక్టర్ రామన్, సలహాలు