రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » మేము ఓ వ్యాపారం చేయాలనుకుంటున్నాం. కలిసి వస్తుందా...? (P. Samanta | Business | Question | Astrology | Dr Raman | Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Bookmark and Share Feedback Print
 
పి. సమత:
మీరు అష్టమి మంగళవారం మేషలగ్నము స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. మీ 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉంది. ప్రతి శని త్రయోదశికి మీ పేరుతో శనికి తైలాభిషేకం చేయించినట్లైతే కలిసిరాగలదు. 2011 వరకు ఓర్పు, నేర్పుతో ముందుకు సాగండి. 2011 ఏప్రిల్ నుంచి శని మహర్ధశ 19 సంవత్సరాలు మంచి యోగాన్నిస్తుంది. సౌగంధికా నీలం ధరించడం శుభం కలుగుతుంది. అష్టభుజ గణపతిని పూజించడం వల్ల మీకు శుభం, జయం చేకూరుతుంది.

మీ ప్రశ్నలను customer.care@webdunia.netకు పంపించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పి సమత, వ్యాపారం, ప్రశ్న, భవిష్యవాణి, డాక్టర్ రామన్, సలహాలు