రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » నా భవిష్య వివరాలను తెలియజేయగలరు.. (N. Srikanth | Question | Astrology | Dr Raman | Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Bookmark and Share Feedback Print
 
యన్. శ్రీకాంత్:
మీరు ఏకాదశి ఆదివారం, సింహలగ్నం, జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరం జూన్ తదుపరి మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ జాతకంలో చంద్ర, కుజులకు పరివర్తన యోగం ఉండటం వల్ల ఒకోసారి మంచి మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. జాగ్రత్త వహించండి.

2002 నుంచి శుక్రమహర్ధశ ప్రారంభం అయ్యింది. మీ శుక్రుడు మీకు 2012 నుండి యోగాన్ని ఇస్తాడు. ప్రతిరోజూ శ్రీమన్నారాయణుని పూజించి ఆరాధించండి. మీకు శుభం కలుగుతుంది. గరుడపచ్చ అనే రాయిని ధరించండి కలసిరాగలదు.
మీ ప్రశ్నలను customer.care@webdunia.netకు పంపించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: యన్ శ్రీకాంత్, భవిష్యవాణి, డాక్టర్ రామన్, సలహాలు