రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కేదెప్పుడు...? (Kosaraju Sunita | Question | Astrology | Dr Raman | Answer)
ప్రశ్నలు- సమాధానాలు
Bookmark and Share Feedback Print
 
కొసరాజు సునీత:
మీరు త్రయోదశి మంగళవారం, మేషలగ్నం, కృత్తికా నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. మీకు లగ్నం నందు శుక్ర, కుజ, చంద్రులు ఉండటం వల్ల వివాహ విషయంలో చాలా మెలకువ అవసరం.

గ్రహాలన్నీ రాహువు, కేతువుల మధ్య బంధించడంవల్ల మహాపద్మ కాలసర్పదోషం ఉన్నందువల్ల రాహువు, కేతువులకు పూజ చేయిస్తే.. అన్నీ కలిసివస్తాయి. ఈ సంవత్సరం మే తదుపరి మీరు ఓ శుభవార్త వినబోతున్నారు.

మీ ప్రశ్నలను customer.care@webdunia.netకు పంపించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కొసరాజు సునీత, భవిష్యవాణి, డాక్టర్ రామన్, సలహాలు