రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » ప్రశ్నలు- సమాధానాలు » మధులత గారూ.. శ్రీమన్నారాయణుని తులసీదళాలతో పూజించండి (Madhulatha | Kovvuru | Astrology | dr Raman)
Vishnu
FILE
మధులత-కొవ్వూరు:

మీరు దశమి బుధవారం, ధనుర్ లగ్నము, రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. భర్తస్థానము నందు బుధ, కుజులు ఉండటం వల్ల సాంకేతిక లేక ఎంబీఏ వంటి రంగాల్లో స్థిరపడిన వారితో సంబంధం స్థిరపడుతుంది.

మీ 28 సంవత్సరము నందు మీకు ఆకస్మికంగా వివాహం అవుతుంది. వివాహ విషయంలో జాతక పరిశీలన చాలా అవసరమని గమనించండి. శ్రీమన్నారాయణుని తులసీదళాలతో పూజించడం వల్ల శుభం కలుగుతుంది.
సంబంధిత సమాచారం
Feedback Print