రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » గృహ నిర్మాణాన్నిఅర్ధాంతరంగా ఆపడం శ్రేయస్కరమా?
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
కొత్త ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు కొన్ని పనులను ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆపవలసి వస్తుంది. మరికొన్నింటిని తప్పకుండా చేయాలి. అయితే కొంతమందికి వేటిని వాయిదా వేయాలో వేటిని వాయిదా వేయకూడదో తెలియకపోవటంతో వారికి తోచిన పనులను పెండింగ్‌ పెడుతుంటారు.

ఇలా చేయటం వాస్తూ రీత్యా అనేక దోషాలకు కారణమవుతుంది. అందువల్ల ఇల్లు నిర్మించేటపుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటి పనులను ఆపవలసి వస్తే ప్రత్యేకించి కొన్నింటిని మాత్రమే వాయిదావేయాలి. మిగిలినవి తప్పకుండా పూర్తి చేయవలసి ఉంటుంది.