రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » గృహ నిర్మాణాన్నిఅర్ధాంతరంగా ఆపడం శ్రేయస్కరమా?
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
అవేవిమిటో ఒకసారి పరిశీలిద్దాం....

ఇల్లు కట్టేటప్పుడు ఇంటి లోపల ఫ్లోరింగ్‌లు ఆపవచ్చు కానీ ఆర్డినరీ గచ్చు వాటాన్ని వాస్తూ రీత్యా వేయాలి. అంతేకాదు ఇంటి లోపల లో లెవల్‌ పెట్టకూడదు. లోపల గదులకు ద్వారాలు, కిటికీలు, కప్‌ బోర్డులు, షో కేసులు తదితర వాటికి సంబంధించిన చెక్కపని ఆపవచ్చు. ఇంటిలోపల టాయ్‌లెట్‌ కోసం గది నిర్మించిన ప్పటికీ లోపల పనిముట్లు పెట్టకుండా వాయిదా వేయవచ్చు. ఇంటి ఫ్లోరింగ్‌కు సంబంధించి అన్ని గదుల్లోనూ టైల్స్‌ పని ఆపవచ్చు.

ఇంటి ఆవరణలో సిమ్మెంట్‌ చేయించటం ఆపవ చ్చు కానీ మట్టి వాటం రీత్యా వచ్చేటట్లు వేయించాలి. అలాగే ఇంటికి గచ్చు వేయించే దాకా మట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్త పడాలి. పూజ గది కట్టిన తర్వాత దానిలోని అలంకరణ కు సంబంధించిన పని... అంటే టైల్సు వేయటం వంటి మొదలైన పనులను వాయిదా వేసుకోవచ్చు. గ్రిల్‌కు సంబంధించిన ్వదారాలు, కాంపౌండ్‌ గే ట్లు ఆపుచేసుకోవచ్చు. అదే విధంగా మెట్లు కట్టకుండా వాయిదా వేసుకోవచ్చు. కిటకీలకు గుమ్మాలకు రంగులు వేయటం ఆపేయవ చ్చు.