ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > భవిష్యవాణి > వాస్తు శాస్త్రం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వాస్తుతో గృహానికి ద్వార అమరిక (రెండో భాగం)
గత వారం వాస్తుతో గృహానికి ద్వార అమరిక గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకున్నాం. అలాగే ఈ వారం మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇంటిలో వివిధ దిశలలో నడవడం ద్వారా కూడా మనకు మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తర ఈశాన్యం నుంచి, దక్షిణ ఈశాన్యం వైపు నడవడం మంచి ఫలితాలనిస్తాయి.

అలాగే ఉత్తర ఈశాన్యం నుంచి, దక్షిణ ఈశాన్యం వైపు, దక్షిణ ఆగ్నేయం నుంచి, ఉత్తర ఈశాన్యం వైపు నడవడం ద్వారా మీకు శుభపరిణామాలు ఎదురవుతాయి. తూర్పు ఈశాన్యం నుంచి పడమర వాయవ్యం వైపు నడవడం మంచిది. అలాగే పడమర వాయవ్యం నుంచి తూర్పు ఈశాన్యం వైపు నడవడం మంచి ఫలితాలనిస్తుంది.

అలాగే తూర్పు, పడమర భాగాల మధ్యలో ద్వారాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఉత్తర, దక్షిణ భాగాల మధ్యలో ద్వారాలను ఏర్పాటు చేసుకోవచ్చు. పశ్చిమ, దక్షిణాలలో ఉచ్చస్థానాలయిన పశ్చిమ వాయవ్యం, దక్షిణ ఆగ్నేయాలలో ద్వారాలను అమర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలే లభిస్తాయి.
మరిన్ని
వాస్తు ప్రకారం తులసికోట అమరిక
వాస్తుతో గృహానికి ద్వార అమరిక
వాస్తుతో వీధుల దిశలు
వాస్తుతో ఎటాచ్డ్ బాత్‌రూములు
వాస్తుతో స్థలాల సవరణలు
వాస్తుతో దిశల భాగాల గుర్తింపు