గృహనిర్మాణము చేయదలచినట్లైతే భూమి యందు మొదటగా శంకుస్థాపన నిర్వహించాలని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు. వాస్తు దేవతలను సంతృప్తి పరచి, భూదేవిని పూజించిన పిమ్మట తమకు అనుకూలమైన లగ్నం, చంద్ర, తారాబలం కూడిన శుభసమయంలో...