రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » వృత్తిపర అభివృద్ధికి ఆఫీస్‌‌గదిని అమర్చుకోవటం ఎలా?
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
నేడు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల నుంచి చిన్న వ్యాపారాల వరకు వాస్తు శాస్త్రాలను అనుసరించి ఆఫీసు లొకేషన్‌ను నిర్మించటం పరిపాటైంది. వాస్తును అనుసరించి ఆఫీస్‌ లొకేషన్‌ను నిర్మించుకోవటం ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చునని చాలామంది అభిప్రాయం. ఎలాంటి ఆఫీస్ ‌లొకేషన్లు వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడుతాయని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

వాటిని గురించి పరిశీలిస్తే... ఆఫీసు గదిలో మీరు కూర్చుగానే ఏకాగ్రత, మానసిక పరిస్థితికి లోటు కలుగకుండా ఉండేటట్లు చూసుకోవాలి. వృత్తి పరమైన కీలక విషయాలను ఉద్యోగులకు ఇన్‌‌ఫ్లుయన్స్ ‌చేయగలిగేలా ఉండాలి. గది నిర్మాణం ద్వారానికి వీలైనంత దూరంలో ఉద్యోగులు కూర్చునేలా ఉండాలి. ముఖ్యంగా గదులోని వారంతా మీకు కనిపించేలా అరేంజ్ చేసుకోవాలి.

యాజమాన్యం చేసే వారి డెస్క్ సబార్టినేట్ల డస్క్‌లు సమానంగా ఉండకూడదు. డోర్‌కి వ్యతిరేక దిశలో డోర్‌కి అభిముఖంగా టేబుల్‌ను ఏర్పాటు చేసుకోవాలి. టేబుల్‌కి వెనుక కిటికీ లేదా తలుపు లేకుండా చూసుకోవాలి.

మీ సబార్టినేట్లకు అభిముఖంగా మీ టేబుల్ ఉండేటట్లు అమర్చుకోండి. ఆఫీసు గదిలో తగినంత వెలుతురు ఉండాలి. లైటింగ్‌లు కళ్ళకు తగలకుండా ఏర్పాటు చేసుకుంటే లాభదాయకమైన ఫలితాలు చేకూరుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి వాస్తు శాస్త్రం ఏకాగ్రత వృత్తిపర అభివృద్ధి ఆఫీస్గది ఆర్థిక అభివృద్ధి