రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » ఇంటి ఆవరణలో నీటివాటం ఎలా ఉండాలి? (Choose the Right Place for water flowing in your Home)
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
ఇంటి ఆవరణలో నీరు ఈశాన్యం-తూర్పు-ఉత్తర దిశల నుంచి బయటకు పోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అందుచేత ఈశాన్యం- తూర్పు-ఉత్తర దిశల నుంచి పైపులను ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరమని వారు అంటున్నారు. పై దిక్కుల గుండా ఇంటి ఆవరణలోని నీటిని బయటికి పంపడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వాస్తు చెబుతోంది.

అదేవిధంగా.. ఇంటి ఆవరణలోని నీరు ఆగ్నేయం నుంచి దక్షిణ, నైరుతి, పశ్చిమ వాయువ్య దిశలలో ప్రవహిస్తూ, ఉత్తర-ఈశాన్య- తూర్పు దిశల నుంచి వెలుపలకు పోవడం శుభప్రదం. ఇతరుల ఇళ్లలో వాడిన నీరు ఇంటి ఆవరణలోకి ప్రవేశించకూడదు.

ఇకపోతే.. ఇంటి ఆవరణలో ఈశాన్య దిశగాని, తూర్పు, ఉత్తర దిశలలోగాని బావి తవ్వడం మంచిది. అన్నింటికంటే ఈశాన్య దిశలో బావి ఉండటం శ్రేయస్కరం అదేవిధంగా ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, వాయువ్య దిశల్లో బావి ఉండకూడదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి వాస్తు శాస్త్రం ఇంటి ఆవరణ నీటివాటం ఎలా ఉండాలి వాడిన నీరు ఈశాన్యం తూర్పు ఉత్తరం