రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » ఇంటి ద్వారాలు సరిసంఖ్యలో ఉండాలి (Doors should be in even numbers)
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
ఇంటి ద్వారాలను, కిటికీలను సరిసంఖ్యలోనే అమర్చాలని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు. గృహ నిర్మాణంలో ద్వార అమరిక చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుచేత ఇంటి యజమాని నామరాశిని బట్టి, సింహద్వారం అమర్చడం చాలా మంచిది.

అదేవిధంగా 1, 2, 4, 6, 8, 12, 16 వంటి సరిసంఖ్యలలో ద్వారాలను ఏర్పరుచుకోవడం ద్వారా ఆ గృహంలో సిరిసంపదలు వెల్లి విరుస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు.

ఇందులో ఒక ద్వారం మంచిదే. అయితే సున్నా అంకెలు (10-20-30) పనికిరావు. అదేవిధంగా 3, 5, 7, 9, 11, 13 వంటి బేసి సంఖ్యల్లో ద్వారాలు ఉంచడం మంచిది కాదు. కిటీకీలు, దూలాలు, అలమరలు ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఉండాలి. సింహద్వారానికి రెండు పక్కల కిటీకీలు ఉండాలి. దక్షిణ, పశ్చిమ దిశలలో కిటీకీలు తప్పకుండా ఉండాలని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం, భవిష్యవాణి, వాస్తు, ద్వారాలు, అమరిక, సరిసంఖ్య, సింహద్వారం, కిటికీలు, అలమరలు