రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » గర్భవతులపై వాస్తు ప్రభావం ఉంటుందా...?
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
గర్భవతులు నివాసముండే ఇంటి ప్రభావం ఆమెపైనా, ఆమె గర్భస్థ శిశువుపైనా తప్పక పనిచేస్తుంది కనుక మూడు నెలలు పైన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించి మార్పులు, కొత్త నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు.

ఇంటికి మార్పులు చేసేటప్పుడు పూర్తిగా చేయలేకపోయినా, కొత్త నిర్మాణం మధ్యలో ఏదైనా కారణం వలన ఆగిపోయినా వీటి వలన ఏర్పడే వాస్తు దోషాలు గర్భస్థ శిశువుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

అందువల్ల ఇంటికి మార్పులు, చేర్పులుకాని, కొత్త నిర్మాణాలు స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు చేయకపోవడం మంచిది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: గర్భవతులు, గర్భస్థ శిశువు, వాస్తు, గర్భిణీ