FREE

On the App Store

FREE

On the App Store

గృహ ప్రవేశం చేస్తున్నారా? ముహూర్తం చూసుకోండి?

Widgets Magazine

FILE
గృహప్రవేశానికి ఉత్తరాయణం మంచి ముహూర్తకాలమని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు గృహ ప్రవేశానికి ఉత్తమమని వారు చెబుతున్నారు. ఇంకా కార్తీక, మృగశిర మాసాలు మధ్యమ ఫలప్రదాలు. మిగిలిన మాసాల్లో నూతన గృహ ప్రవేశం పనికి రాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో గృహ ప్రవేశం చేయడం శుభప్రదం. అయితే ఆది, మంగళ వారాలలో గృహ ప్రవేశం చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు అంటున్నారు.

అదేవిధంగా చవితి, నవమి, చతుర్థీ తిథులను విడిచిపెట్టి, పౌర్ణమి, సప్తమి, అష్టమి, దశమి తిథుల్లో గృహప్రవేశం చేయడం ద్వారా ఆ గృహంలో సిరి సంపదలు వెల్లి విరుస్తాయి. ఇంకా.. శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు కూడా గృహప్రవేశం చేయడానికి మంచి ముహూర్తములని వాస్తు చెబుతోంది.

ఇకపోతే... సింహద్వారాన్ని అనుసరించి కూడా గృహప్రవేశ ముహూర్తాలను నిర్ణయించుకోవచ్చునని వాస్తునిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగా.. దక్షిణ సింహద్వారము గల గృహమునకు పాడ్యమి, షష్టి, ఏకాదశి తిథులు మంచివి.

అదేవిధంగా తూర్పు సింహద్వారం కలిగిన గృహానికి పూర్ణ తిథులైన పంచమి, దశమి, పూర్ణిమలు శుభప్రదం కాగా, పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశీ తిథుల్లో గృహ ప్రవేశం చేయడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇప్పుడు iTunesలో వెబ్ దునియా తెలుగు మొబైల్ యాప్, డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

భవిష్యవాణి

వాస్తు ప్రకారం ఇంటిని స్వర్గధామంలా మార్చుకోండి!

మీ ఇల్లు స్వంతమైనా కావచ్చు, లేదా బాడుగదైనా కావచ్చు. మనం ఉంటున్న ఇంటిని అలంకరించుకోవడానికి ...

మీరు మేషరాశి జాతకులా.. అయితే ధనవంతులే!

మేషరాశిలో జన్మించిన జాతకులకు ఆస్తి కొదవంటూ ఉండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాశిలో ...

ఒకే మంచంపై రెండు పరుపులు వేసుకుని నిద్రిస్తే అశుభమా?

పడకగదిలో ఒకే డబుల్‌కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం అశుభమని ఫెంగ్‌షుయ్ ...

మహిళలూ... మీరు తులా, వృశ్చిక లగ్నంలో జన్మించారా?

తులా, వృశ్చిక లగ్నంలో జన్మించిన మహిళలు విద్యారంగం, వృత్తిపరంగా ముందంజలో నిలుస్తారు. ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

'సిక్స్త్ మాస్ ఎక్స్‌టింక్షన్' ప్రారంభం... జీవకోటి అంతరించడం ఖాయమా?

mass extinction

'సిక్స్త్ మాస్ ఎక్స్‌టింక్షన్' (ఆరవ సమూహ వినాశనం) ప్రారంభమైందా? అంటే.. భూమండలంపై ఉన్న జీవకోటి ...

ప్రత్యేక హోదా ఏ(ఏపి) రాష్ట్రానికి రాదు... సాధించలేకపోతే తెదేపా గల్లంతేనా...?!!

తెలంగాణ సెంటిమెంటు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. అటు తెలంగాణ దేశంలో ఆర్థికంగా మూడో ...

Widgets Magazine

లేటెస్ట్

నాన్న ఎంట్రెన్స్ వరకే... ఆ తర్వాత అంతా నా టాలెంటే...: శ్రుతి హాసన్‌ ఇంటర్వ్యూ

సినిమా పరిశ్రమలో బ్యాక్‌బోన్లు( కమల్ హాసన్).. ప్రవేశం వరకే వుపయోగపడతాయి. కానీ ఆ తర్వాత.. ...

పవన్‌ మేనల్లుడు 'తిక్క'... తెలంగాణ మంత్రి స్విచాన్...

'నాకు తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ.. పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన డైలాగ్‌లోని పదాన్ని ఆయన మేనల్లుడు ...

మరిన్ని విశేషాలు....

నా ప్రేయసినే భార్యగా చేసుకున్నాను... బ్రతిమాలినా అందుకు ఒప్పుకోవడంలేదు...

నాలుగేళ్ల ప్రేమ తర్వాత ఆమెను పెళ్లాడాను. ప్రేమించిన కాలంలో ఇద్దరం పరస్పరం ఎన్నో విషయాలను ...

మద్యం సేవిస్తున్నారా.. అయితే శృంగార శక్తి తగ్గిపోతున్నట్టే...

alcohol drink

మద్యం సేవించే వారిలో శృంగార శక్తి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ...

నాన్ వెజ్ కంటే పాలకూర తినండి... అందులోనివన్నీ ఇందులో కూడా...

ఆకుకూరల్లో కొత్తిమీరను కూరల్లో వాసన అదిరిపోద్ది. ఈ కొత్తిమీర పుష్టిని ఇస్తుంది. ప్రతి వందగ్రాముల ...

Widgets Magazine
Widgets Magazine