రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » పడకగదిలో నెమలి పింఛాన్ని ఉంచితే..? (Bed Room| Peacock| Senaries| Vastu| Panchang| Rahu Graha Dosham)
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
Woman
WD
పడకగదిలో అద్భుతమైన సీనరీలను ఉంచడం ద్వారా మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు.

అంతేకాదు.. రకరకాలైన పక్షులు జంటలుగా ఉంటే దృశ్యాలు పడకగదిలో ఉంచితే భార్యభర్తల మధ్య అనురాగం పెంపొందుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

అయితే బెడ్‌రూమ్‌లో నెమలి పింఛాన్ని కనబడేటట్లు పెట్టి తెల్లవారు జామున లేవగానే దానిని చూడడం వల్ల రాహుగ్రహ దోషాల నుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

నెమలి పింఛంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభఫలితాలుంటాయని వారు చెబుతున్నారు.

అలాగే.. పడకగదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు, చిలకకొయ్యలు, స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్తగా వహించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: భవిష్యవాణి, పడకగది, నెమలి ఫించం, సీనరీలు, వాస్తు శాస్త్రం, పంచాంగం, రాహుగ్రహ దోషం