రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » గర్భవతులపై వాస్తు ప్రభావం ఉంటుందా...? (Vastu | Pregnent lady | new construction | buildings)
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
Pregnent
FILE
వాస్తు శాస్త్రాన్ని అనుసరించి గర్భవతి నివాసం ఉండే ఇంటి ప్రభావం ఆమెపైన, ఆమె గర్భస్థ శిశువుపైనా తప్పక పనిచేస్తుంది. కనుక మూడు నెలలు పైన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటికి సంబంధించిన మార్పులు, కొత్త నిర్మాణాలు చేయకూడదు.

ఇంటికి మార్పులు చేసేటపుడు పూర్తిగా చెయ్యకపోయినా, కొత్త నిర్మాణాలు మధ్యలో ఏదైనా కారణం వలన ఆగిపోయినా వీటి వలన ఏర్పడే వాస్తు దోషాలు గర్భస్త శిశువుపై ప్రభావం చూపిస్తాయి. కనుక ఇంటికి మార్పులు, చేర్పులు కాని, కొత్త నిర్మాణం చేపట్టుట కాని మంచిది కాదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వాస్తు, గర్భిణీ స్త్రీ, ఇంటి నిర్మాణం, కొత్త ఇల్లు, నూతన గృహం