రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » వాస్తులో ఇద్దరి అభిప్రాయాల మధ్య తేడా ఎందుకుంటుంది? (Vaastu Shastra | Jyotish | Religon)
File
FILE
కాలం మారుతున్నప్పటికీ మూఢ నమ్మకాలు, ఆచార వ్యవహారాలపై మాత్రం నమ్మకం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇంటిని నిర్మించాలంటే ముందు వాస్తు చూస్తారు. పెళ్లి చేయాలంటే జాతకాలు చూస్తారు. వాహనం కొనేటపుడు.. మంచి రోజు.. సమయం.. సందర్భం చూస్తుంటారు.

అయితే, వీటిపై.. ఒకరిద్దరి జ్యోతిష్యులు, వాస్తు నిపుణులను సంప్రదిస్తే మనకే పిచ్చెక్కి పోయేలా వారి సమాధానాలు ఉంటాయి. ఒకే అంశంపై ఇద్దరు వాస్తు నిపుణులు భిన్నవిధాలుగా చెపుతుంటారు. ఇలా చెప్పడానికి కారణం ఏంటి అనే విషయం ఆరా తీస్తే..

మందులన్నీ ఒక్కటే. కంపెనీలే వేరు. మందు మూల ధాతువు ఒకటే ఉంటుంది. కానీ, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. అలాగే, పంచభూతాల శాస్త్రమంతా ఒక్కటే. కానీ, చెప్పే విధానంలోనే తేడా. చేసే అన్వేషణలో తేడా మీకు కనబడుతూ ఉంటుంది.

ఎదురైన ప్రతి వాళ్ళూ మీకు ఇది కరెక్టు కాదు, అది కరెక్టు కాదు అని చెబుతూనే ఉంటారు. ఇలా, ఉచిత సలహాలిచ్చే వారిని సంప్రదించకుండా సమగ్రమైన, స్పష్టమైన యోగ్యత కలిగిన నిపుణులతో ఈ శాస్త్రాన్ని చెప్పించుకోవడం అవసరం. అలాగే, నిష్ణాతులైన వారి నుంచి సలహాలు తీసుకోవడం అవసరం.
సంబంధిత సమాచారం
Feedback Print