|
|
|
దత్తజయంతినాడు దెయ్యాల జాతర
|
|
|
|
|
సోమవారం, 7 జనవరి 2008( 20:10 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | భారతదేశపు ఆత్మ గ్రామాలలో కనపడుతుంది. జాతరలకు మారుపేరు గ్రామాలు. దాదాపు అన్ని జాతర్లలోనూ ప్రజలు వస్తువులను కొనడం, వినోదకార్యక్రమాలలో పాల్గొనడం సర్వసాధారణంగా జరిగేదే. కాని కొన్ని జాతరలు అలా కాకుండా వైవిధ్యమైన పోకడలతో ప్రజలను ఇట్టే ఆకట్టుకుంటాయి.
ఈ వారం 'ఏది నిజం'లో వినోదంతో పాటు దెయ్యాలను చూపించే వింతైన జాతరకు మిమ్మల్ని తీసుకువెళ్తున్నాం... నమ్మశక్యంగా లేదు కదూ...! కానీ ఇది నిజం. అటువంటి జాతరను మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో గల చోరవడ్ గ్రామంలో జరుగుతుంది. ఈ జాతరను దెయ్యాల జాతరగా పిలుచుకుంటారు. | | జబ్బు పడ్డ వారితో మాట కలపడానికి మేము ప్రయత్నించగా, వారిని దెయ్యం పట్టిందని, దెయ్యాన్ని వదిలించుకోవడానికే తాము జాతరకు తీసుకువచ్చినట్లు వారితో కూడా ఉన్నవారు మాతో అన్నారు.
|
|
|
|
|