|
మహాశివుని కారాగారం చూద్దాం రండి
|
|
|
|
|
సోమవారం, 14 జనవరి 2008( 20:57 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | 'ఏదినిజం' శీర్షికలో భాగంగా ఈసారి మీకు ఓ వింతైన జైలును, దాని అధికారిని మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ జైలు అధికారి ఎవరో తెలుసా... సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే. ఈ సంగతి తెలిసినవెంటనే మేము రాజస్థాన్, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతానికి బయలుదేరాం. ఈ జైలు మధ్యప్రదేశ్‌లోని నీమచ్ జిల్లాకు సమీపంలో ఉంది. అక్కడకు చేరుకున్న మాకు, జైలు కటకటాల వెనక ఉన్న ఖైదీలు కన్పించారు. అంతేకాదు చాలామంమంది ఖైదీలు బారికేడ్లలో ఉండటాన్ని చూసి మాకు ఆశ్చర్యం వేసింది. |