|
|
|
మహాశివుని కారాగారం చూద్దాం రండి
|
|
|
|
|
|
సోమవారం, 14 జనవరి 2008( 20:17 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | వ్యాధిని వదిలించుకోవాలనుకునే రోగి ముందస్తుగా దేవాలయ పరిపాలనా విభాగానికి ఓ వినతి పత్రం సమర్పించుకోవాలి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే వినతిపత్రం సమర్పించినవారిలో అధికులు మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు కావటం. వారి అభ్యర్థనను అంగీకరించిన తర్వాత, దేవాలయ పరిపాలనా విభాగం రోగికి ఓ బ్యాడ్జ్‌ను ఇస్తారు. ఇతని తిండి ఖర్చులు పరిపాలనా విభాగమే చూసుకుంటుంది. | |
అంతేకాదు ఇటువంటి కల, పరిపాలనా విభాగం అధికారికి వచ్చినా సదరు ఖైదీని విడుదల చేయటానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేస్తాడు. అంతే రోగులు ఆ జైలు నుంచి విముక్తులవుతారు. మాకు ఇదంతా ఓ అసాధారణ పద్ధతిలా అనిపించింది. దీనిని నమ్మటం చాలా కష్టమే.. మరోవైపు తమ బంధువులే వచ్చి వారివారి జబ్బులను నయం చేస్తున్నట్లు కొందరి మాట. దీనిపై మీరేమనుకుంటున్నారు... దీనిపై మీకు నమ్మకముందా.... మీ అభిప్రాయాలను మాకు రాస్తారు కదూ.....
|
|
|
|
|