|
|
|
రోగం పట్టి పీడిస్తోందా... నా వద్దకు రండి...
|
|
|
|
|
మంగళవారం, 11 మార్చి 2008( 10:52 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | ఈ వారం ఏది నిజం శీర్షికలో పండోఖర్ ధామానికి చెందిన గురుశరణ్ మహరాజ్ బాబాను మీకు పరిచయం చేస్తున్నాం. ఎలాంటి శారీరక వైకల్యాన్నైనా నయం చేస్తానని ఆయన నమ్మబలుకుతుంటారు. బుందేల్‌ఖండ్ జిల్లాలోని పండోఖర్ కుగ్రామంలో నివసించే బాబా తరుచుగా పలు ప్రాంతాలను సందర్శిస్తుంటారు. | |
అనంతరం గంభీరమైన స్వరంతో నడవలేకపోతున్న రోగిని నడిపించే దిశగా ప్రేరేపిస్తారు. బాబా స్వరం వినిపించిన వెంటనే గబగబా నడిచే ప్రయత్నంలో నాలుగు అడుగులు వేసిన వెంటనే కిందపడిన కొందరు రోగులను మేం ప్రత్యక్షంగా చూసాం. మరేం భయపడాల్సిన అవసరం లేదని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వారి వైకల్యం నయమౌతుందని బాబా హామీ ఇస్తుంటారు.
|
|
|
|
|