ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > కథనాలు > బొజ్జ రాయుళ్ల ఫుట్‌బాల్ గేమ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బొజ్జ రాయుళ్ల ఫుట్‌బాల్ గేమ్
WD
సహజంగా క్రీడలలో పాల్గొనేవారు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటారు. అయితే తమకు ఇందులో మినహాయింపు అంటున్నారు బెంగాల్ లోని బొజ్జ రాయుళ్లు. ఫుట్‌బాల్‌ క్రీడను ప్రాణప్రదంగా భావించే బెంగాల్ ప్రజలు గణపతి ఉత్సవాల సందర్భంగా ఈ ఆటను ఆడుతారు. చిత్రం ఏమిటంటే... ఆటలో పాల్గొనేవారందరూ భారీ సైజు బాన పొట్టలను కలిగి ఉండటం.

కనీసం 42 అంగుళాలకు తగ్గకుండా బొజ్జలు కలిగి ఉన్నవారే ఈ ఆటలో పాల్గొనవలసి ఉంటుందని ఆట నిర్వాహకులు చెపుతారు. మొత్తం మీద బొజ్జ రాయుళ్లు ఫుట్‌బాల్ ఆడుతుంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి మరి
వీడియోను వీక్షించండి
మరిన్ని
ఆధ్యాత్మికత అంటే ఏమిటి?
నిజమైన దైవం ఎక్కడుంటుంది...?
గణేశ్ ఉత్సవాలపై విదేశీ విద్యార్థుల ఆసక్తి
ముంబై వినాయకుడికి రూ.2.7 కోట్ల ఇన్య్సూరెన్స్
స్త్రీలకు ప్రవేశం లేని కార్తికేయుని ఆలయం
ఎవరు గొప్ప?