ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > కథనాలు > పుణ్య ఫలం.. కార్తీక స్నానం...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పుణ్య ఫలం.. కార్తీక స్నానం...
ఏడాదిలో వచ్చే అన్ని మాసాలకంటే కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. వ్రతాలకు, నోములకు ఉపవాసాలకు ఇత్యాది శుభకార్యాలకు ఈ మాసం పెట్టిందిపేరు. కార్తీకమాసంలో చేసే నదీ స్నానాలకు విశిష్టత ఉన్నది. సకల శుభాలు, సుఖ సంతోషాలు ఆ సర్వేశ్వరుడు ఒసగాలని భక్తులు కోరుకుంటారు. ఇందులో భాగంగా నదులలో, సముద్రాలలో పుణ్య స్నానాలను ఆచరిస్తారు.

నదులలోని నీరు ఉదయం సూర్యరశ్మి వల్ల వేడెక్కి రాత్రి సమయంలో పూర్ణ చంద్రుని వెన్నెలతో చల్లబడుతుంది. ఇదే కాకుండా అడవులలోని ఔషధ మొక్కలు నదీ ప్రవాహంలో కలవడం వల్ల నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అందుచేత ఈ మాసంలో నదీ స్నానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మనసు ఆహ్లాదంగా ఉంటుంది.
వీడియోను వీక్షించండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగించండి
శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించండి  
కార్తీక పౌర్ణమి నేడే... శివాలయాలకు వెళ్లండి.  
పుణ్యఫలం కోసం "కార్తీక వ్రతాన్ని" ఆచరించండి
కార్తీక సోమవారంలో దీపారాధన చేయండి
ఏడుకొండలవాడా... నీవే మాకు దిక్కు