ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > కథనాలు > అధరం మధురం వదనం మధురం..
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అధరం మధురం వదనం మధురం..
FILE
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం 1
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురమ్ 2

అటువంటి సుందరమూర్తి అయిన శ్రీ మహావిష్ణువును ఏకాదశి రోజున దర్శించుకుంటే సకల భోగభాగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. ప్రతి నెలా వచ్చే ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, విష్ణుమూర్తికి పంచహారతులిచ్చి నిష్ఠతో ప్రార్థించే వారికి ఈతిబాధలు, దారిద్ర్యం తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

ప్రతి నెలా వచ్చే ఏకాదశి రోజున మాత్రమే కాకుండా, విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రోజున ప్రసిద్ధి వైష్ణవక్షేత్రాల్లో మహావిష్ణువును దర్శించుకునే వారికి పాపాలు తొలగిపోయి, సకల సంపదలు చేకూరుతాయని నమ్మకం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఏకాదశి రోజున శ్రీహరిని పూజించండి
దశమినాడు గంగాపూజ చేయండి
ఇతరులను హింసించకండి-వివేకానంద
ఎర్రటి ప్రమిదలతో దీపాలను వెలిగించండి
శివరాత్రి సోమవారం వస్తోంది.. శివాలయాలకు వెళ్లండి
రేపే శివరాత్రి.. ఐదు గంటలకే లేవండి