ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > కథనాలు > రథయాత్రకు వెళ్లలేక పోతున్నారా? అయితే ఇలా చేయండి.
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రథయాత్రకు వెళ్లలేక పోతున్నారా? అయితే ఇలా చేయండి.
FILE
"త్వయి సుప్తే జగన్నాథ! జగత్సుపం భవేదిదం 1
విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్యం స చరాచరమ్" 2

ఓ జగన్నాథ..! జగమును పాలించే విష్ణు భగవానుడా! అంటూ పై శ్లోకముతో శ్రీహరిని స్తుతించి, ప్రతి నిత్యం తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.

అదీ 12 రోజుల పాటు పూరీలో జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గానీ, లేదా పూరీకి వెళ్లలేని భక్తులు తమ గృహమందే ప్రతి నిత్యం విష్ణుమూర్తిని పై మంత్రముతో కొలిస్తే ఈతిబాధలు తొలగి పోతాయని విశ్వాసం.

రథయాత్ర జరిగే 12 రోజులు, లేదా 7, 9 రోజుల పాటు ఒంటి పూట భోజనం చేసి, శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఏ పుష్పాలతో దేవతలను పూజిస్తున్నారు?
నేడే సర్వ అమావాస్య: పుణ్య తీర్థాల్లో స్నానమాచరించండి
ఆదివారం పూరీ, చపాతీలు భుజించండి
షష్టినాడు కుమార స్వామిని స్తుతించండి
గర్భగుడిలోకి కాకి ప్రవేశిస్తే ఏమౌతుంది?
గురువారం సపోటా జ్యూస్ తాగండి