ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > పండుగలు
 
అయిమయి దీనదయాళుత యాకృపయైకతయా భవిత్యము మే
అయిమయి దీనదయాళుత యాకృపయైకతయా భవిత్యము మే
అయి జగతో జననీ కృపయా సియదా సితధాను గతానురతేl
యదుచితమత్ర భవత్యురరీ కురుతాదురుతాప మపాకురుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతేll

రమ్యకపర్దోప శోభితా! మహిష దైత్య ప్రాణహరణ చాతుర్యధుర్యా, దీనులను దయగా చూచే తల్లివి నీవు. నాకంటే దీనుడు లేడు. జగన్మాతా! నీవు శరణన్నవారిని రక్షించేదానవు. నేను నిన్ను శరణు కోరుతున్నాను. కనుక నీవే రక్షించాలి. అమ్మా! నాకేది కావాలో నీకే తెలుసు. కనుక నాకు ఇవ్వదగినది నీవు ప్రసాదించు తల్లీ! నీకు జయము.
మరిన్ని
అయిగిరి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే
అన్నాచెల్లెల అనురాగబంధం రాఖీ పండుగ
నేడు మలయాళీల ఓనం పండుగ
అష్టైశ్వర్యాలను ఒసగే వరలక్ష్మీ వ్రతం
శంభో హరహర నమో నమో!
అనారోగ్యాన్ని పారదోలే యోగినీ ఏకాదశి వ్రతం